భువనగురి కలెక్టర్ ప్రతీక్ జైన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తమ కలెక్టర్ పై దాడి జరిగిందని భావించిన ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనపై దాడి జరగలేదని, అందరూ విధుల్లోకి వెళ్లాలని కలెక్టర్ వారించారు. <br />Bhuvanaguri Collector Prateek Jain took an innovative decision. The employees, who felt that their collector had been attacked, organized a pen-down program. The collector said that he was not attacked and everyone should go to work. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~